భూ దిగంతముల నివాసులారా
ఫ్రభుయేసుపిలిచెనుత్వరగరండి
1. నాశనకరమగుగుంటనుండి-జిగటగలదొంగయూబిలో
నుండినవారలారాయిటురమ్మనెను
"భూది"
2.హృదయముఅన్నింటికంటెను-మోసకరమైనదియనెన్
అదిఘారమైనవ్యాధిగలది "భూది"
3.హృదయమునిండినదానినుండి-పెదవులుమాట్లాడుచుండును
నీహృదయముదేవునికర్పించుము "భూది"
4.ఏవడైననునాస్వరమువిని-హృదయపుతలుపును
తెరచినచో-నేనతనిలోనివసించినడిపింతును "భూది"
5. కుమారుడాఓకుమారి-నీహృదయమునాకిమ్మని
ప్రభువుఅడుగుచున్నాడురారండి "భూది"