Song no: 6
- మంగళస్తోత్రార్పణలు -మహనీయ దేవునికి - అంగున్న లేకున్న -
- ఎట్టివారినైన-ఏస్థలమునందైన - పట్టి రక్షించుటకై పాట్లొందు
తండ్రికి మంగళార్చ ||మంగళ|| - యేసుక్రీస్తై వచ్చి - యిల మానవుల మధ్య - వాసంబు జేసిన పరమ
దేవునికి మంగళార్చ ||మంగళ|| - నరులకు తండ్రిగా -నరరక్షపుత్రుడుగా - పరిశుద్ధాత్ముండుగా
బైలైన దేవునికి మంగళార్చ ||మంగళ||
అంతములేని స్తుతులు మంగళార్చ
6. rakshakuni stuti
- maMgaLastOtraarpaNalu -mahaneeya daevuniki - aMgunna laekunna -
- eTTivaarinaina-aesthalamunaMdaina - paTTi rakshiMchuTakai paaTloMdu
taMDriki maMgaLaarcha ||maMgaLa|| - yaesukreestai vachchi - yila maanavula madhya - vaasaMbu jaesina parama
daevuniki maMgaLaarcha ||maMgaLa|| - narulaku taMDrigaa -nararakshaputruDugaa - pariSuddhaatmuMDugaa
bailaina daevuniki maMgaLaarcha ||maMgaLa||
aMtamulaeni stutulu maMgaLaarcha
కామెంట్‌ను పోస్ట్ చేయండి