Song no: 5
- స్తొత్రము చేయుము సృష్టికర్తకు-ఓ దేవ నరుడా - స్తొత్రము చేయుము సృష్ట్టికర్తకు -
- పాపపు బ్రతుకెడబాయు నిమిత్తమె ఆపదవేళల కడ్డము బెట్టక ఆపద మ్రొక్కులు -
అవిగైచేయక = నీపై సత్కృప జూపెడు తండ్రికి ||స్తొత్రము|| - యేసుప్రభువుతో నెగిరిపోవభూ - వాసులు సిద్దపడునిమిత్తమై - ఈ సమయంబున -
ఎంతయు ఆత్మను - పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి ||స్తొత్రము||
స్తొత్రము చేయుము శుభకర మతితో = ధాత్రికి గడువిడు - దయగల తండ్రికి
5.sRshTikartaku stuti
raagaM: mehana (chaaya : yaesuni-saeviMpa)
taaLaM: aadi
- stotramu chaeyumu sRshTTikartaku -O daeva naruDaa - stotramu chaeyumu sRshTTikartaku -
- paapapu bratukeDabaayu nimittame aapadavaeLala kaDDamu beTTaka aapada mrokkulu -
avigaichaeyaka = neepai satkRpa joopeDu taMDriki ||stotramu|| - yaesuprabhuvutO negiripOvabhoo - vaasulu siddapaDunimittamai - ee samayaMbuna -
eMtayu aatmanu - pOsi udraekamu poDamiMchu taMDriki ||stotramu||
stotramu chaeyumu Subhakara matitO = dhaatriki gaDuviDu - dayagala taMDriki
కామెంట్‌ను పోస్ట్ చేయండి