Song no:
- పశువుల పాకలో - మరియమ్మ గర్భాన } 2
- ఐదు రొట్టెలు రెండు చేపలు
ఐదువేలకు పెట్టేనురో } 2
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2 || పశువుల ||
- కుంటోళ్ళు గుడ్డోళ్ళు - చెవిటోళ్ళు మూగోళ్ళు
స్వస్థతను ఇచ్చేనురో - ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2 || పశువుల ||
- చచ్చినోళ్ళను లేపినాడు - గాలి తుఫాను ఆపినాడు } 2
నీటిమీద నడిచ్చేనురో ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2 || పశువుల ||
ప్రభుయేసు జన్మించె - ఓరన్నో యేసన్నా