హోమ్Purushotthamu.C 255 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట సుఖ మిచ్చెగద మాకు ప్రభుయేసువా నీ సురుచిరమగు వాక్కు నిఖిలకల్మష వనమునకు దవ శిఖి శిఖిలవలె గాల్చు నీదగు ముఖవికాసిత వాక్యములు బహు సుఖము లొసగు తవాశ్రితాళికి ||సుఖ మిచ్చె||జగతిలోపల మెండుగ నుండిన వివిధ మగు శాస్త్రములు జూడగ మిగుల గందరగోళమై మరి యొకటి కొకటి విరుద్ధముగ మ ర్త్యగణ కల్పిత మగుచు నున్నవి తగని వని ద్రోచితిమి వాటిని ||సుఖ మిచ్చె||నీ వాక్యముల భావము నమ్మిన పాపి జీవుల కది జీవము కేవలం బగు ధర్మశాస్త్రము దేవు డిచ్చిన దొకటి బైబిలు ఈ వసుధగల సర్వ పాపుల బ్రోవ వచ్చిన నిన్ను జూపెను ||సుఖ మిచ్చె|| ✍ పురుషోత్తము చౌధరి Sukha Micche Gadha Maaku – Prabhu Yesuvaa Neesuru Chiramagu Vaakku = Nikhila Kalmasha Vanamunaku Dhava – Sikhi Sikhalavale Gaalchu Needhagu – Mukha Vikaasitha Vaakhyamulu Bahu – Sukhamu Losagu Thavaasrithaaliki || Sukha Micche || Jagathi Loapala Menduga – Nundina Vividha – Magu Saasthramulu Juudaga = Migula Gandhara Goalamai Mari – Yokati Kokati Virudhdhamuga Ma –Rthya Gana Kalpitha Maguchu Nunnavi – Thagani Vani Dhroachithimi Vaatini || Sukha Micche || Nee Vaakhyamula Bhaavamu – Nammina Paapi- Jeevula Kadhi Jeevamu = Kevalambagu Dharma Saasthramu – Dhevudichchina Dhokati Baibilu- Eee Vasudha Gala Sarva Paapula Broava Vachchina Ninnu Juupenu || Sukha Micche || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి