హోమ్Purushotthamu.C 303 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట పోయెగ పోయెగ కాలము వెళ్లి పోయెగ పోయెగ మాయ సంసార సం పద గూర్ప మరిగి యాయు వంతయు వ్యర్థ మైపోయె దరిగి ||పోయెగ||ఇలలో నెందరు నీతో నీడైనవారు కల గాంచి మేల్కొన్న గతి మడసినారు ||పోయెగ||జల బుద్భుదము కంటె చులకని బ్రదుకు దలపోసి దీని యా శలు గొయ్యి వెదకు ||పోయెగ||ఎన్నాళ్ళు సుఖ పెట్టె నెరవౌ నీ మేను కన్ను మూసిననాడె కాటి పాలౌను ||పోయెగ||మద మత్సరముల వెం బడి గూడి నీవు హృదయాభిమానము వదలు కొన్నావు ||పోయెగ||చెడు దుర్గుణముల పో షించుట విడువ గడబాట్లు నీ కనులు గానంగలేవ ||పోయెగ||జవ్వన బలముచే క్రొవ్వుచు నీవు నవ్వులాటల ప్రొద్దు నడిపి యున్నావు ||పోయెగ|| ✍ పురుషోత్తము చౌధరి Poyega Poyega – Kaalamu Velli –Poyega Poyega = Maaya Samsaara Sam – Padha Guurpa Marigi – Yaayu Vanthayu Vyardha – Mai Poaye Tharigi || Poyega || Eilaloa Nendharu Nee Thoa – Needaina Vaaru = Kala Gaanchi Melkonaa – Gathi Adasi Naaru || Poyega || Jala Budhbudhamu Lkante – Chulakani Brathuku = Hala Poasi Dheeni Yaa – Salu Goyyi Vedhaku || Poyega || Ennaallu Sukha Pette – Neravow Nee Menu = Kannu Muusina Naade – Kaati Paalownu || Poyega || Madha Mathsarambula Vem-Badi Guudi Neevu – Hrudhayaa Bhi Maanamu – Vadhalu Konnaavu || Poyega || Chedu Dhurgunamula Poa – Shinchuta Viduva = Gada Baatlu Nee Kanulu – Gaananaga Leva || Poyega ||Javvana Balauche – Krovvuchu Neevu – Navvulaatala Prodhdhu – Nadipi Yunnaavu || Poyega || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి