ఇక నేమి గతి యున్నది మానవులారా యిక నేమి గతి యున్నది
Ieka nemi Gathi Yunnadhi – Maanavu Laaraa – Eikanemi Gathi Yunnadhi – Paapula Koasa – Mika Nemi Gathi Yunnadhi = Yokadaina Punyaathmu – Durvin Ledani Mundhe – Prakatichi Dhaaveedhu – Palke Vedhamu Nandhu || Ieka nemi ||
ఇల రక్షకుడు లేమిని గొఱ్ఱెల మంద లిల జెల్ల చెదు రాయెను పులుల బోలిన దైవ ములు గురువులు పెక్కు గల రేల వారు పద్దతి జూప జాలరు ||ఇక||
దురితము లణగింపగ బాపుల నెల్ల దరి జేర్చి బ్రతికింపగ పర మేశ్వరుడు తన వరపుత్రు డగు క్రీస్తున్ ధర కంపె నయ్యేసు శరణు జొరకయున్న ||ఇక||