హోమ్Purushotthamu.C 377 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగా జేయ రావే నా డెంద మానంద మనంతమై యుప్పొంగ ||నన్ను||హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగ వాయెను ఈ లోక మాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||దారుణ సంసార వారథి దరి జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||నా వంటి దుష్కరమ్మజీవిని కేవల మగు నీదు పేర్మిని దీవించి రక్షింప నిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను|| ✍ పురుషోత్తము చౌధరి Nannu Gannayya Raave Naa Yesu = Nannu Gannayya Rave Naa Prabhuvaa || Nannu || Mundhu Nee Paadhaara Vindhamu – Landhu Nischala Bhakthi Premanu – Pondhikagaa Cheya Raave Naa – Dendha Maanandha Mananthamai Upponga || Nannu || Haddhu Lenatti Dhuraasalan- Avivekinai Kuudi Aadithi – Moddhulathoa Ninka Kuutami Vaddhayyaa Vaddhayya Vaddhayya Thandri || Nannu || Kaalamu Pekku Gathichenu – Garvaadhu Leda Thega Vaayenu = Eee Loaka Maaya Sukhecchalu Chaalunu Chaalunu Chaalunoa Thandri || Nannu || Dhaaruna Samsaara Vaaradhi – Dhari Chuupi Proava Nee Kannanu = Kaarana Guruvu Linkevvaru – Lerayya Lerayya Lerayya Thandri N || Nannu || Naavanti Dhushkarma Jeevini- Kevalamagu Needhu Permini= Dheevinchi Rakshimpa Nippude– Raavayya Raavayya Raavayya Thandri || Nannu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి