హోమ్Purushotthamu.C 373 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట దాసుల ప్రార్థన దప్పక యెసగెడు యేసు నాయకుడై మా వేల్పు దోసములు సేయు దుర్జనుడైనను దోసి లొగ్గ బర వాసి జేయునట ||దాసుల||జన రహిత స్థల మున జని వేడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్ తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస మిడునట ||దాసుల||మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకు జెవు లొగ్గున్ హృదయము కనుగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల కోర్కె లిచ్చునట ||దాసుల||ముదమున నిద్దరు ముగ్గురు నొకచో బదిలముగా దను బ్రార్ధింపన్ వదలక దానట వచ్చి యుందు నని మృదువుగ బలికిన కృత రక్షణు(డట ||దాసుల|| ✍ పురుషోత్తము చౌధరి Dhaasula Praardhana- Thappaka Yosagedu – Yesu Naayakude Maa Velpu= Doasamulu Seyu Dhurjanudainanu – Doasilogga Paravaasi Cheyunata || Dhasula || Jana Rahitha Sthala – Muna Chain Vededi – Manujula Praardhana Vinuchundun = Tana Paadhamu Na-Mmina Saadhuuttham –Janulanu Chuuchina Santhasa Midunata || Dhasula || Madhi Visvaasamu -Kuudina Praardhana –Sadhayatha Vinutaku –Chevu Loggun =Hrudhayamu Kanugoni – Uchitha Samayamuna – Kudhuruga Bhakthula Koarke Licchunata || Dhasula || Mudhamuna Eiddharu-Mugguru Okachoa – Padhila Mugaa Thanu Praardhimpan= Vadhalaka Thaanata = Vacchi Yundunani – Mrudhuvuga Palikina –Krutha Rakshanudata || Dhasula || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి