హోమ్Purushotthamu.C 187 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె క ల్వరిగిరిపై నాపదలను దన కీగతి బెట్టెడు కాపురుషుల దెస గనుగొను కృపతో ||బాపుల||యెరుషలేము క న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుగ బలికి వా రల నోదార్చెను ||బాపుల||శత్రువు లటు తను జంపుచు నుండగ మైత్రి జూపె సమ్మతి తోడన్ స్తోత్రము జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె యనుచును ||బాపుల||తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరు డించుక వేడు కొనన్ కనికరము మన మున బెనగొన ని చ్చెను మోక్షము తన తో యుండుటగున్ ||బాపుల||మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్ హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగ ||బాపుల|| ✍ పురుషోత్తము చౌధరి Paapula Yeda Kree-Sthuni – Priya Mettidhoa – Parikimpare Ka- Lvari Giripai = Naapadhalanu Thana - Kee Gathi Bettedu – Kaa Purushula Dhesa Kanu Gonu Krupathoa || Baapula || Yeruushalemu Ka – Nyalu Kondharu Thana – Yedhuta Vachchi Yedchcuchu Niluvan = Varusa Nappuriki – Vachchu Naasana Gathu Lerugapaliki Vaa- Rala Noadhaarchenu || Baapula || Sathruvu Latu Thanu – Champuchu Nundaga – Maithri Chuupe Sammathi Thoadan = Sthoathramu Chesenu – Thandree Veerala – Dhuritha Mella Khami Yimpave Yanuchun || Baapula || Thana Prakkanu Silu – Vanu Vesina Yoka – Thaskaru Dinchu Ka Vedu Konan = Kanikaramuna Mana – Muna Benagona Ni- Chchenu Moakshamu Thana – Thoa Yundutagun || Baapula || Mithi Leni Dhuritha = Jeevula Loapala – Minchi Yunna Pathi Thula Kainan = Hithamuga Moaksham = Bichchutakai Soa- Nitha Michchenu Naa – Mathi Kadhi Saakshigaa || Baapula || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి