హోమ్Purushotthamu.C 347 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఆనంద మగు ముక్తి యే నా మందిరము జ్ఞాని మానుగఁ జూచు దాని సుందరము ||ఆనందమగు|| పరదేశివలె దేహా వరణమం దుందున్ ధరణి కాననముగా దర్శించు చుందున్ నెరి దుఃఖసుఖములు సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని వేఁ డి పరితృప్తి నుండు ||నానంద మగు|| బహు శోధనలు నాపైఁ బడి వచ్చునపుడు నహితాంధతమము న న్నడ్డుకొన్నపుడు నిహబాధ లన్నిన న్నెదిరించినపుడు నహహ యేసునివల్ల నమృతుఁడ నెపుడు ||నానంద మగు|| ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తు ల్యముగాఁ ప్రేమింతున్ సందేహ రాహిత్య సరణిలో నిల్తుఁ పొందఁ బోయెడి ముక్తి భువి యందె గాంతు ||నానంద మగు|| ✍ పురుషోత్తము చౌధరి Aanandha Magu Mukthi Ye Naa Andhiramu= Jnaani Maanuga Juuchu Dhaani Sundharamu || Aanandha || Paradhesi Vale Dheha – Varana Mandhundhun – Dharani Kaananamugaa – Dharsinchuchundhun – Neri Dhukka Sukamulu – Sarigaa Bhaavinthun = Pari Sudhdhaathmuni Vedi – Pari Thrupthu Nundu || Aanandha || Bahu Soadhanalu Naapai – Badi Vachchi Napudu- Nahithaa Ndha Thanamu Na- Nnaddukoni Napudu – Eiha Baadhalanni Na- Nnedhi Rinchi Napudu – Ahaha Yesuni Valla- Namruthu Da Nepudu || Aanandha || Mundhu Naa Manasu Dhe- Vuni Kappaginthu – Nandhari Nasmaththulyamugaapreminthun – Sandheha Raahithya – Saraniloa Nilthu = Pondha Boayedi Mukthi – Bhuvi Yandhe Gaanthu || Aanandha || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి