హోమ్Purushotthamu.C 357 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఇతరుల సాక్ష్యము లెంతో గలిగియున్న మరి సాక్ష్యమే మంచిది మృతిబొందిలేచియు న్నతమోక్ష రాజ్యాధి పతియై యున్న యేసు ప్రభువే మా విభుడైన ||నితరుల||గురి సిలువ దెస మాకు స్థిరమై నిలిచియున్న దురితము తలయెత్తునే మరి యేసు ప్రక్కలో చొరబారి యందున్న కరుణారసము గ్రోలు టెఱిగి యుండిన చాలు ||నితరుల||తలవాల్చుటకు తనకు స్థలము లే దనునట్టి పలుకే మా కైశ్వర్యము బలమిచ్చి యెదిగించు ప్రభు వాగ్దత్తములే మా కిలలో పంచభక్ష్య ములుగా నుండిన చాలు ||నితరుల||బెదిరించి సైతాను కదిలింపలేనట్టి కుదురైన విశ్వాసము బొదలుచు మాలో నిం పొదవుచుండిన చాలు మదిలో నెమ్మది యిచ్చు మా యేసు కృప గల్గ ||నితరుల|| ✍ పురుషోత్తము చౌధరి Ietharula Sakshyamu – Lenthoa Galigi Yunna- Mari Saakshyame Manchidhi = Mruthi Bondhi Lechiyu –Nnatha Moakshaa Raajyaadhi – Pathiyai Yunna Yesu – Prabhuve Maa Vibhudaina || Ietharula || Guri Siluva Dhesa Maaku – Sthiramai Nilichi Yunna – Dhurithamu Thala Yeththune = Mari Yesu Prakkaloa- Chora Baari Yandhunna – Karunaa Rasamu Groalu – Terigi Yundina Chaalu || Ietharula || Bedharinchi Sathaanu – Kadhalimpa Lenatti – Kudhuraina Visvaasamu = Bodhaluchumaaloa Nim – Podhavu Chundina Chaalu- Madhiloa Nemmadhi Yichchu – Maa Yesu Krupa Galga || Ietharula || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్ను పోస్ట్ చేయండి