671
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు||
- పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||
- నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను ||యేసు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి