Dhevuni premalo konasaguma

దేవుని ప్రేమలో కొనసాగుమా - ఓ సోదరా ! ఓసోదరీ !!
విశ్వాసములో జీవించుమా....ఓ సోదరా ! ఓసోదరీ !!
నీతిమంతుడు నిత్య దేవుడు నీతో వుండును
ఎల్లప్పుడూ...
1. కష్టములు నిను తొందర పెట్టినా - నిందలే నిను బాదించినా
అగ్నిశోధన నీకు కల్గిన - కారు చీకటి కమ్మినా
మరణాంధకారపు లోయలలో నీవు నడిచినను "దేవుని "
2. వ్యాధి బాధలు చుట్టిముట్టినా - మరణ వేదనలు కల్గిన
దుష్టశక్తులు ఆవరించిన - కష్టాల సుడులలో చిక్కిన
గాఢాందకారపు లోయలలో సంచరించినను " దేవుని "

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.