పల్లవి : ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
నా ప్రభుని ప్రేమా మారునా కాలం మారినా
1. తల్లివలే కౌగిటిల్లో ఉంచు కొని నను పెంచేనుగా
శత్రువగు అపవాది తంత్రము
ఏదిరించుటకు శక్తి నోసంగేను
మారదు మారదు మారదు
||ప్రేమా||
2. సూర్య చంద్రులు మారినను
భూమి పునాదులు కదిలినను
సముద్రమే ముందుకు పొంగినను
యేసుని ప్రేమా నాపై ఏపుడు
మారదు మారదు మారదు
||ప్రేమా||
3. పంచ భూతములు మహా వెండ్రమున
కరిగి నశించి పోయినను
ఆకాశముల మహాధ్వనులతో
చేయుచు వస్త్రముగా తోలిగినను
మారదు మారదు మారదు
||ప్రేమా||
4. కాపరియై కృప చూపుచున్న
కాపడెను ప్రభు గత కాలం
కృతజ్ఞతతో స్తుతి స్తోత్రం చేసి
నిరిక్షింతును ప్రభు రాకడ వరకు
మారదు మారదు మారదు
||ప్రేమా||
Pallavi : Premaa premaa premaa premaa
naa prabhuni premaa maarunaa kaalam maarinaa
1.Thallivale naa kaugitilo
oonchukoni nanu penchenugaa
shathruvagu apavaadhi thanthramu
yedhirinchutaku shakthi nosangenu
maaradhu maaradhu maaradhu
!!Premaa!!
2.Soorya chandrulu maarinanu
bhumi punaadhulu kadhilinanu
samudhrame mundhuku ponginanu
yesuni premaa naa pai yepudu
maaradhu maaradhu maaradhu
!!Premaa!!
3.Panchabhoothamulu mahavendramuna
karigi nashinchipoyinanu
aakaashamulu mahadhwanulatho
cheyuchu vasthramugaa tholaginanu
maaradhu maaradhu maaradhu
!!Premaa!!
4.Kaapariyai krupachoopuchunna
kaapaadenu prabhu gathakaalam
kruthagnathatho sthuthi sthothram chesi
nireekshinthunu prabhu raakada varaku
maaradhu maaradhu maaradhu
!!Premaa!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి