Priya yesu rajunu ne chuchina chaalu



ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో నుంటే చాలు
నిత్యమైన మోక్ష గృహమునందు చేరి
భక్తులగుంపులో హర్షించిన చాలు
1
యేసుని రక్తమందు కడుగబడి
వాక్యముచే నిత్యం భద్ర పరచబడి
నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను
బంగారు వీధులలో తిరిగెదను
2
దూతలు వీణెలను మీటునపుడు
గంభీర జయధ్వనులు మ్రోగునపుడు
హల్లెలూయ పాటల్పాడుచుండ
ప్రియయేసుతోను నేను
యుల్లసింతున్‌ ||ప్రియ||
3
ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణకిరీటంబెట్టి యానందింతున్
కొరడాతో కొట్టబడిన వీపున్చూచి
ప్రతి యొక్క గాయమును
ముద్దాడెదన్‌ ||ప్రియ||
4
హృదయము స్తుతులతో నింపబడె
నా భాగ్య గృహమును స్మరించుచుంటే
హల్లెలూయ ఆమెన్హల్లెలూయ
వర్ణింప నా నాలుక చాలదయ్యా
5
ఆహా యా బూర ఎపుడు ధ్వనించునో
ఆహా నా యాశ ఎపుడు తీరుతుందో
తండ్రి నా కన్నీటిని తుడుచునెపుడో
ఆశతో వేచియుండె నా హృదయం



Priya yesu raju nu ne chuchi na chaalu
, mahimaalo nenayanatho unte chaalu… ||2||

Nithyamaina moksha gruhamu nandhu cherii -
bakthula gumpulo harshinchina chaalo - priya yesu -

1.Yesuni rakthamandhu kadugaabadi-
vakyamche nithyam badra parachabadi

nishkalanka parishudhulatho pedhan nenu -||2||
bangaaru vidhulalo therigedhanu - ||2|| - priya yesu -

2.Mundla makutambaina thalanu chuchi -
swarna keeritambetti aanandhinthun

koradatho kottabadina veep chuuchi ||2||
prathiyokka gayamunu mudhadedhan ||2|| - priya yesu -

aakasamandhu neevu thappa nah kevaru unnaru ?

neevu naakundaga lokamulonidhi yeedhiyu naa kakkaraleru


3 Ahaa aa buura yepudu mroguthundho -
ahaa na aasa yapudu theeruthundho

thandri na kannetini chudachunepudo… -2-
aasatho vechi unde na hrudhayam…… -2- - priya yesu -

Post a Comment

أحدث أقدم