Desham mande Tejam manade


దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది నేలలో
ఆత్మీయరాగం ఉంది గాలిలో
కులమైనా మతమైనా
కులమైనా మతమైనా
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా...
వందేమాతరం అందామందరం
వందేమాతరం ... అందామందరం ||దేశం మనదే||
అందాల బంధం ఉంది నేలలో
ఆత్మీయరాగం ఉంది గాలిలో
కులమైన మతమైన
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం
అంతా ఈవేళా...
వందేమాతరం అందామందరం
వందేమాతరం ... అందామందరం
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతరం... వందేమాతరం...


Post a Comment

أحدث أقدم