الصفحة الرئيسيةM Jyothi Raju 🎤 నీవుంటే నాకు చాలు యేసయ్యా byOnline Lyrics List —فبراير 03, 2024 0 నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను వుంటా నేసయ్యా } 2 నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా } 2 || నీవుంటే నాకు చాలు || ఎన్ని భాదలున్నను యిబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన నిష్టూర మైనను || నీ మాట చాలయ్యా || బ్రతుకు నావ పగిలినా కడలి పారైనను అలలు ముంచి వేసినా ఆశలు అనగారిన } 2 || నీ మాట చాలయ్యా || ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా } 2 || నీ మాట చాలయ్యా || నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు నాకిల సమానము } 2 || నీ మాట చాలయ్యా || Neevunte Naaku Chaalu Yesayyaa Neevente Nenu Untaanesayyaa } 2 Nee Maata Chaalayyaa Nee Choopu Chaalayyaa Nee Thodu Chaalayyaa Nee Needa Chaalayyaa } 2 || Neevunte || Enni Bhaadhalunnanoo Ibbandulainanoo Entha Kashtamochchinaa Nishtooramainanoo } 2 || Nee Maata || Brathuku Naava Pagilinaa Kadali Paalainanoo Alalu Munchi Vesinaa Aashalu Anagaarinaa } 2 || Nee Maata || Aasthulanni Poyinaa Anaathagaa Migilinaa Aapthule Vidanaadinaa Aarogyam Ksheeninchinaa } 2 || Nee Maata || Neeku Ilalo Ediyu Ledu Asaadhyamu Needu Krupatho Naakemiyu Kaadila Samaanamu } 2 || Nee Maata || Audio