الصفحة الرئيسيةPhilip Jacob 🎤 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో byOnline Lyrics List —أغسطس 30, 2024 0 న నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా...... "4" || నీ ప్రేమ ఎంతో || చెల్లికుండునా నీ ప్రేమ - కన్న తల్లికుండునా నీ ప్రేమా అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమా } 2 యేసయ్యా..."4" || నీ ప్రేమ ఎంతో || సిలువకెక్కెను నీ ప్రేమ - నాకై రక్తం కార్చేను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమా } 2 యేసయ్యా....."4" || నీ ప్రేమ ఎంతో || మారిపోనిది నీ ప్రేమ - నన్ను మార్చుకున్నది నీ ప్రేమా బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో } 2 యేసయ్యా...."4" || నీ ప్రేమ ఎంతో || Nee Prema Entho Entho Madhuram Yesu Nee Entho Entho Madhuram Yesayya........ (4) || Nee Prema || Chellikundunaa Nee Premaa Kanna Thallikundunaa Nee Premaa Annakundunaa Nee Premaa Kanna Thandrikundunaa Nee Premaa (2) Yesayya........ (4) || Nee Prema || Siluvakekkenu Nee Premaa Naaku Nakai raktham karchenu Nee Premaa Maraninchenu Nee Premaa Naakai Thirigi Lechenu Nee Premaa (2) Yesayya........ (4) || Nee Prema || Mariponidi Nee Premaa Nannu Maarchukunnadi Nee Premaa Balamunnadhi Nee Premalo Goppa Bhaagyamunnadi Nee Premalo (2) Yesayya........ (4) || Nee Prema ||