హోమ్ Yesayyaku mementho priyamaina varamu యేసయ్యకు మేమెంతో ప్రియమైన వారము Song no: యేసయ్యకు మేమెంతో ప్రియమైన వారము ఆ తండ్రి ప్రేమించిన దేవుని పిల్లలము దేవునికి ప్రియులము-దేవుని పిల్లలము 1.ఆయన అరచేతిలోచెక్కబాడినవారము ఆయన పోలికలో చేయబడినవారము 2.ఆయన రక్తంలోకడగబడినవారము ఆయన నామంలో నిలువబడినవారము