499
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దుఃఖబాధలు లేక సదా పూర్ణశాంతిని బొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందు నెప్పుడు బాడుదుము.
ప్రేమ సాగరుఃడౌ జనకున్ మాకు నిచ్చిన మేలులకై మా కృతజ్ఞత జూపుచును నిత్యమున్ స్తుతి యించెదము
కామెంట్‌ను పోస్ట్ చేయండి