a499

499

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    రవికాంతిని మించినదౌ ఒక దేశము దూరమున వరభక్తులు చూచెదరు తండ్రి యాశ్రయ మిచ్చునటన్ ||అహహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్ అహహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్||

  1. దుఃఖబాధలు లేక సదా పూర్ణశాంతిని బొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందు నెప్పుడు బాడుదుము.ప్రేమ సాగరుఃడౌ జనకున్ మాకు నిచ్చిన మేలులకై మా కృతజ్ఞత జూపుచును నిత్యమున్ స్తుతి యించెదము

Post a Comment

أحدث أقدم