498
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యేసుని చేతులందు మిక్కిలి క్షేమము జేరెడ నింక నాక ఏ దుఃఖ బాధలైన నచ్చోట జేరవు పాపపు భీతిబాధ లంటవు నన్నటన్ కన్నీరు సందియంబుల్ కొన్ని దినా లిటన్
యేసె నా యాశ్రయంబు నాకై చావొందెగా గొల్గోతయందు నుండు నా గురి సర్వదా చీకటి దాటుదాక నోర్పుతో నుండెదన్ జేరెద నుండెదన్ మంచును నమ్మెదన్
إرسال تعليق