a498

498

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసుని చేతులందు యేసుని రొమ్మునన్ నాకు నభయమందు అందె పరుండెదన్ కీర్తన వింటివా? నా మన మందునుండి పొందు సుఖం బహా! ||యేసుని చేతులందు యేసుని రొమ్మునన్ నాకు నభయమందు యందె పరుండెదన్||

  1. యేసుని చేతులందు మిక్కిలి క్షేమము జేరెడ నింక నాక ఏ దుఃఖ బాధలైన నచ్చోట జేరవు పాపపు భీతిబాధ లంటవు నన్నటన్ కన్నీరు సందియంబుల్ కొన్ని దినా లిటన్యేసె నా యాశ్రయంబు నాకై చావొందెగా గొల్గోతయందు నుండు నా గురి సర్వదా చీకటి దాటుదాక నోర్పుతో నుండెదన్ జేరెద నుండెదన్ మంచును నమ్మెదన్

Post a Comment

కొత్తది పాతది