483
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- చిత్రవస్తువులు చెల్లెడి యెకవి చిత్రమైన సరిత లోకము ||బరదేశుల||
- సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణగున్ నిజముగ ||బరదేశుల||
- స్థిర మని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమె స్థిరము నిజముగ ||బరదేశుల||
- మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడైకనబడవే నిజముగ ||బరదేశుల||
- ధర ధాన్యంబులు దరగక మానవు పనిపాటలు పోయె నిజముగ ||బరదేశుల||
- ఎన్నినాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా దేహము ||పరదేశుల||
- వచ్చితి మిచటికి వట్టి హస్తముల దెచ్చిన దేదియు లే దు గదా ||పరదేశుల||
- ఎట్లు వచ్చితిమి యీ లోకమునకు అట్లు వెళ్లవలయున్ మింటికి ||బరదేశుల||
- యేసు నందు వి శ్వాసం బుంచిన వాసిగ నిను జేర్చున్ బరమున ||బరదేశుల||
- యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగ ||బరదేశుల||
కామెంట్‌ను పోస్ట్ చేయండి