a415

415

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఓ దేవా నన్ను బ్రోవ నీదె భార మయ్య రావే ||యో దేవా||

  1. స్వామి స్వామి యన నా భారం ప్రేమ జూపను నీ భారం పామరు డ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం ||బో దేవా||

  2. నెనరు తండ్రి యన నా భారం నను గనుల జూడను నీ భారం నిన్నే నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం ||బో దేవా||

  3. కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం శరణని వే డను నా భారం సంతరింప నీ భారం ||బో దేవా||

  4. మనవి సేయ నాది భారం తనవి దీర్పను నీ భారం నిను మది దల ప గ నా భారం నన్ను గా వనీ భారం ||బో దేవా||

Post a Comment

కొత్తది పాతది