415
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- స్వామి స్వామి యన నా భారం ప్రేమ జూపను నీ భారం పామరు డ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం ||బో దేవా||
- నెనరు తండ్రి యన నా భారం నను గనుల జూడను నీ భారం నిన్నే నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం ||బో దేవా||
- కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం శరణని వే డను నా భారం సంతరింప నీ భారం ||బో దేవా||
- మనవి సేయ నాది భారం తనవి దీర్పను నీ భారం నిను మది దల ప గ నా భారం నన్ను గా వనీ భారం ||బో దేవా||
إرسال تعليق