416
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- గతి దలపని మూర్ఖచిత్త గమనుడనే గానా సతతమునను గరుణ బ్రోచెడు గతియ నీవు కావా ||నాధ||
- పాపమందు జననమైన పామరుండ నేగానా కటకట నను గని కరించు కరుణ నీది గాదా ||నాధ||
- కుటిల బుద్ధిగల వాడను క్రూరుడ నేఎగానా కటకట నను గని కరించు కరుణ నీది గాదా ||నాధ||
- ఆది కర్త వీవు గావె యఖిల లోకమునకును బీదవారి నెల్ల బ్రోచు బిరిదు నీది గాదా ||నాధ||
- సారమైన సత్యశాస్త్ర సార మీవు గావా ఘోరమైన పాపి జనుల గోరి పిలువ లేదా ||నాధ||
- జీవ నాధారమైన త్రోవ నీవు గావా దేవదేవ యెహవా నా దిక్కు నీవు గావా ||నాధ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి