≡
రాగం - కాంభోజి తాళం - ఆదియెరూషలేమను నూరి బైటను దుఃఖ కరమైన కల్వరిమెట్టను పరమ సాధుని సిల్వ పై బెట్టి తత్పాద కరమధ్యముల మేకు లరుదుగ దిగ గొట్టి ||రపు డర్చ||
చిమ్మె నిమ్మగు మేని రక్తము దాని నమ్ము వారల కెంతో యుక్తము నెమ్మోము వాడి కెం దమ్మి పూవలె మస్త కమ్ము వేటులను ర క్తము జారి కనుపట్టె ||నపు డర్చ||
గడి దొంగ లిరువురుని బట్టిరి ప్రభుని కుడి యెడమలను సిల్వ గొట్టిరి చెడుగు యూదులు బెట్టు కడు బాధలను మరియ కొడు కోర్చుకొని వారి యెడ దయ విడడయ్యె ||నపు డర్చ||
>li> Yeruushalemanu Vuuri Baitanu – Dhukka – Karamaina Kalvari Mettanu = Paramasaadhuni Silva – Pai Betti Thathpaadha – Kara Madhyamula Meku – Larudhuga Dhiga Gotti || Rapu darcha ||
>li> Chime Nimmagu Meni Rakithamu – Dhaani – Nammu Vaarala Kenthoa Yukthamu = Nemmoamu Vaadi Ken - Dhammu Puuvale Mastha - Kammu Vetulanu Ra – Kthamu Jaari Kanu Patte || Napu darcha ||
>li> Gadi Dhonga Liruvurini Pattiri – Prabhuni – Kudi Yedamalanu Silva Gottiri = Chedugu Yuudhulu Pettu – Kadu Baadhalanu Mariya – Kodu Koarchu Koni Vaari – Yeda Dhaya Vida Dayye || Napu darcha ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి