63
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలచు వారి బావనుల జేయు సదా ||పరమ||
కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను దలంచు బలము గల ప్రభుడ వీవే ||పరమ||
ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై తానును బడద్రొక్కివేయు ||పరమ||
అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా కరుణించు మమును ||పరమ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి