449
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నీ మార్గంబేను నీ మార్గంబే నేడు నన్ను పరిశోధించు శుద్ధిజేయుమో యేసూ నన్ను నీ సన్నిధిలో మోకరింతున్ ||
- నీ కోర్కె యేసు నీ కోర్కెయే నే గాయంబొంది అలసితిన్ బాగుచేయు నన్ ముట్టిప్రభో నీకే సమస్త శక్తి నొప్పున్ ||
- నీ యిష్టంబేను నీ యిష్టంబే నీ యాత్మతోడ నన్ నింపుమా నాయందెల్లరు క్రీస్తుంజూడన్ నీ యాధీనంబు నన్నుంచుకో
అప్పుడు నేను నీ రీతిగాన్ తప్పకజేతు నో ప్రభువా ఇప్పుడే నీదు సేవ జేయున్ అప్పగింతు నా సమస్తంబు ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి