413
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నిను బోలు రక్షకుం డేడి క్రీస్తు నను బోలు పాతకుం డేడి నిను నమ్ము వారలకు నీ వొసగుచుందువు తనర పాపక్షమ దయచేత నిలలోన ||నీవు||
- నీ పాటి బలవంతు డేడి ప్రభు నాపాటి దుర్బలుం డేడి కాపాడు చుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనేర్పురంజిల్ల ||నీవు||
- నీవంటి యుపకారి యేడి కర్త నావంటి కడు దీను డేడి జీవుల కును గల్గు జీవంబు లిచ్చుచు జీవాధారము లొసగి జీవుల బ్రోచెడి ||నీవు||
- నీవంటి ధనవంతుడేడి యేసు నా వంటి ధనహీను డేడి ప్రోవులై యున్నవి యీవులు నీయందు నీవువాని నొసంగి నిరతంబు నను గావు ||నీవు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి