a39

39

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్.కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా భవత్ర్పభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్.భయంబు చింత బాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును.విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును పాపాత్ము శుద్ధుజేయును శ్రీయేసు రక్తము.జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముడి కృపావిముక్తులందుడి సంపూర్ణ భక్తితో.అర్పించె యేసు ప్రాణమున్ నరాళిగావను; యజ్ఙంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయుడి.సత్కీర్తి స్తోత్ర ప్తేమల నభాన భూమిని సర్వత్ర దేవుడొందుగా సద్భక్త పాళిచే.

Post a Comment

కొత్తది పాతది