రాజా నా దేవా నన్ను గావ

536

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    రాజా నా దేవా నన్ను గావ రావే ప్రభు ||రాజా||

  1. తల్లి గర్భంబు బయలు వెళ్లిన దినమునుండి కొల్లగా సేవింప జల్లనైన మోక్ష మియ్య ||రాజా||

  2. బాలప్రాయమునుండి బ్రతికిన కాలమంత నీలాగు జీవించి నిత్యమైన మోక్ష మొంద ||రాజా||

  3. మాకొఱకై వచ్చి మా పాపములకు మాయ లోకములోన మృతికి లోనై లేచితి వయ్య ||రాజా||

  4. దండి ప్రభుండు యే సండ జేరగ మాకు నిండు వేడుకతోను నిత్య మోక్షంబు నియ్య ||రాజా||

Post a Comment

కొత్తది పాతది