660
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- చిన్న చూపు చూచి తమ్ముని కన్నెఱుంగక చంపినగాని అన్న కయీను దేవుని హస్తమునకు దొరికిన రీతిగా ||దొ||
- వరములొందిన తమ్ముని జంప వలయునని పంతముగబట్టి నరకవచ్చిలోబడి యేడ్చిన దురిత చరితుని యేశావువలె ||దొ||
- భక్త దావీదును బట్టి ప్రాణము దీయగ దలచిన తన శక్తితో తరిమిన రాజగు సౌలు దొరికినరీతిగాను ||దొ||
- విగ్రహమునకు మ్రొక్కని దైవ పిల్లల నగ్నిలోపడవైచి ఆగ్రహించిన నెబుకద్నెజరు గడ్డిమోసి దొరికిన విధముగ ||దొ||
- క్రైస్తవులను బట్టి కొట్టి ఖైదులో వేయదలచినను వాస్తవమగు వెలుగును జూచి ప్రభుని చాటిని పౌలుబోలి ||దొ||
- కీడుచేయబోకు మెపుడు కీడు నీకే కీడు కీడు కీడు చేసినమేలుచేసి కీడును జయింపకపోతే ||దొ||
- మాటలు కుదిరితే మాటలు కోటలు కుదురును నీకు మాటలలో లోటుంటే నోటిమాట తప్పకుండ ||దొ||
- దొంగతనము వ్యభిచారమునకు లొంగి శాపగ్రస్తులునై దొంగిలించిన దశమభాగమే లొంగుట కారణమని తుదకు ||దొ||
- కొంతయిచ్చిన దశభాగ మంత యిదియని తప్పుకున్న కొంతయిచ్చిన కయీనువల
కామెంట్‌ను పోస్ట్ చేయండి