514
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పావనమగు స్వ భావము నిమ్మా పాలించర మా పాలిటిదైవమ ||దేవర||
- యేసు ప్రభువ మా యింటికి శిరసుపై వాసముజేయు మా యందున నిలువుమ ||దేవర||
- అనుదిన భోజనం బనుగ్రహించి మా పనిపాటులలో ప్రక్కను నిలువుమ ||దేవర||
- పిల్లల పెద్దలన్ బెంచుమ ప్రేమతో నెల్ల సమయముల యందున గావుమ ||దేవర||
- అణకువ త్యాగము నతిధి సత్యార్యముల్ గణుతించుచు నిను గొలుతుము దేవ ||దేవర||
- నీ పరిశుద్ధత నేర్పుము యేసువ కాపరి వీవై కాయుము మమ్ము ||దేవర||
- క్రైస్తవ జీవము క్రమముగ నొందుచు ప్రస్తుతింతుమో ప్రభువా బ్రోవుమ ||దేవర||
కామెంట్‌ను పోస్ట్ చేయండి