540
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆపదలు మమున్ అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగ జేయుమీ ||దేవ||
- పండియుండగా పాము తేలులున్ గండములను తొలగజేసి కాయుమో ప్రభో ||దేవ||
- దుష్ట స్వప్నముల్ దొగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభో ||దేవ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి