508
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సత్య సంధు డైన యేసు సామికి సభకు నిత్య ప్రధానము యెహోవా నిర్ణయించెను రండు ||విందు||
- నీతి కనికరములతోడ నిను బ్రధానము ప్రీతిగా నొనరించితినని పిలచె సత్యము రండు ||విందు||
- ఎన్నడు విడనాడను నే నెంత మాత్రము నిన్నెడబాయ నను మాట నిజము దత్తము రండు ||విందు||
- పరమ నగరు ద్వారములు తెరువబడినవి గురుతరమణి తోరణమును గూర్పబడినవి రండు ||విందు||
- నిత్యజీవ పదార్ధములు నిండి యున్నవి సత్యమచట మనము చేర సర్వము మనవి రండు ||విందు||
- దూత లంత యేసు ప్రభుని బ్రీతి జేయను నూతన సంగీతములను జేతురు వినను రండు ||విందు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి