లేబుళ్లు
Aadarshaneeyudaa 📀
1
Andhra Christian Songs Vol 3 📀
1
Andhra Kraisthava Vujjeva Keerthanalu 1 📀
8
Devude Naa Aasrayam 📀
1
Golden Hits 📀
1
Hebronu Geethalu 📀
2
Hosanna Joyful Songs 📀
8
Hrudhayam spandhinchina 📀
1
Jebathotta Jeyageethangal (Vol-26)📀
1
Jesus my hero 📀
8
Jesus my life 📀
7
Jesus my victory 📀
2
Jesus my way 📀
1
Jushti - 2 📀
11
Jushti 📀
4
Jushti📀
1
Kalvari Kiranaalu 📀
4
Kalvari Prema📀
1
Kalyana Veduka Kalyaname Vaibhogam📀
15
Kavulakaina Saadhyamaa 📀
1
Kreesthu Prema Geethaalu 1 📀
1
Kreesthu Sabdham 1 📀
2
Madhura Geethalu 📀
5
Mahimanvithuda 📀
1
Naa Ashrayamaa📀
2
Naa Jeevithaniki Yajamanuda 📀
1
Naa Paavuramaa 📀
2
Naakemi koddhuva 📀
2
Nannenthaga preminchivo 📀
1
Nee Prema Geetham📀
1
Nee Sallani Soope 📀
1
Nee charanamule📀
2
Nee krupa chalunaya 📀
1
Nee krupa 📀
1
Nee needalo - నీ నీడలో 📀
7
Nee vaipu chustu 📀
1
Nee vallane 📀
1
Nenunna neetho 📀
1
Ninne Sevinthunayya 📀
1
Paavura Swaramu 📀
1
Pillala Pallavulu📀
2
Raavayya Yesayya Intiki 📀
1
Rabbuni Swaralu 📀
1
Sanghaaraadhana Keerthanalu 📀
2
Satileni Devudu 📀
2
Shanthi Sandesham📀
1
Siluva Dheeksha 📀
3
Siluva Vijaya Swaraalu 📀
2
Sneha Bandham 📀
1
Velugu Baata 📀
7
Viduvani Devudu 📀
1
Vunna Vaadanu📀
1
అంకితం దేవా📀
1
అద్వితీయ ప్రేమ📀
9
అనంతాస్తోత్రార్హుడా 📀
5
అర్పణ📀
1
ఆత్మ నింపుమా📀
1
ఆత్మానుబంధం📀
47
ఆదరణ📀
8
ఆనంద స్వరాలు📀
3
ఆనందం క్రిస్మస్ ఆనందం📀
2
ఆశతీర📀
1
ఆశ్చర్యకరుడు📀
36
ఆశ్రయుడు📀
7
ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య📀
1
కల్వరి కిరణాలు 📀
6
కృపగల రాజు📀
4
కృపా కిరణాలు📀
2
కృపామయుడా📀
6
కృపామృతం📀
7
చిన్నారి స్వరాలు📀8
4
జీవన సంధ్య📀
2
జోతిర్మయుడా📀
2
జోతిర్మయుడు📀
3
త్రాహిమాం క్రీస్తునాథా 📀
1
దయా కీరిటం📀
8
దయా క్షేత్రం 📀
5
దేవా నీ ప్రేమ గానం📀
1
నమ్మదగినన వాడవయా📀
1
నా గుండె చప్పుడు📀
10
నా నిరీక్షణ📀
7
నా ప్రాణ దీపం📀
1
నా యేసు రాజా📀
1
నా స్తుతి పాత్రుడా📀
8
నా హృదయ సారధి📀
3
నిజ నక్షత్రం📀
2
నిత్యతేజుడా📀
6
నిబంధన ధ్వని📀1
3
నిబంధన ధ్వని📀2
6
నిబంధన ధ్వని📀3
5
నిబంధన ధ్వని📀4
4
నిబంధన ధ్వని📀5
1
నీ ఆదరణే చాలునయా📀
3
నీ కృప📀
3
నీ నీడలో 📀
1
నీ ప్రేమ నీడలో📀
2
న్యాయాధిపతి📀
1
పరాక్రమశాలి📀
7
ప్రభు గీతారాధన📀
8
మనోహరుడా📀
5
మహానీయుడు📀
6
మహిమ స్వరూపుడు📀
3
మహిమాన్వితుడా📀
6
మహోన్నతుడా📀
1
మహోన్నతుడు📀
1
యేసన్న స్వరము📀
4
యేసయ్య అనుబంధం📀
1
యేసయ్య దివ్య తేజం📀
7
యేసయ్య పుట్టాడంట📀
1
యేసయ్య ప్రేమాభిషేకం📀
4
యేసు నా ప్రియ కాపరి📀
2
యేసు నీ మాట చాలు📀
1
యేసు నీతో ప్రతిరోజు📀
2
యేసు రాజా📀
6
యేసుకే స్తుతి మహిమ📀
8
యేసుతో ప్రతిదినం📀
1
రూపాంతర గీతములు📀
4
వాత్సల్యపూర్ణుడా📀
7
విజయశీలుడా📀
6
శాశ్వత కృప📀
1
శాశ్వతకృప📀
2
శ్రీమంతుడు📀
4
సక్కనైన యేసు రాజు📀
4
సదయుడా📀
5
సర్వాంగ సుందరుడు📀
6
సర్వోన్నతుడు📀
7
సాక్ష మిచ్చెదా📀
1
సాత్వికుడ📀
6
సోలిపోవలదు📀
2
స్తుతి ఆరాధన📀
16
స్తోత్రంజలి📀
5
Home
About
Contact
హోమ్
B.John
481
481
Online Lyrics List
నవంబర్ 04, 2024
1
సృష్టికర్త ప్రస్తుతి
రాగం - కాంభోజి
తాళం - ఆట
చాలును లోక భోగములు చాలును చాలును మీనమును బట్టు గాలమైయున్న భోగములు
||చాలును||
ఎండమావులే నీరనుచు మెండుగఁ బరుగిడు జింక కుప మండనై బలహీను నైతిఁ
||చాలును||
బూరుగ పండారగింపఁ గోరి కాచికొని యున్నట్టి కీరసామ్య మైతి నయ్యో
||చాలును||
దీపపు దీప్తి నాశించి యూపిరి విడు పురుగు రీతిఁ బాపపు భ్రమచే నట్లయితిఁ
||చాలును||
పూలతో ఁటయందుఁ బెరుగు బూరుగ వృక్షంబునై నే మేలునకు మూలముగాన నైతిఁ
||చాలును||
చల్లిన వితనము ల్జంపు చౌట భూమి వలె నేఁ గాఁగ సత్యము నిష్ఫలమయ్యొ నకట
||చాలును||
మాయ సంత నైతి యేసు నాయక నన్విడక మార్పు జేయుమి నెన రుంచి నాపైఁ
||చాలును||
తొల్లి నన్ రప్పించినట్టి చల్లని సువార్త తేజ ముల్లమందు నుండఁ జేయ
||చాలును||
మంచు పోల్కె ననుఁ జేయుటకై ముంచుమీ నీ రక్తాంబుధిలోఁ బెంచుమి నీ వాక్సారము చేఁ
||చాలును||
చెడ్డ బిడ్డ నయ్య నేను దొడ్డ రక్షకుండ వీవు అడ్డులేక నన్నుఁ బ్రోవు
||చాలును||
✍ బేతాళ జాన్
Chalunu loka bogamulu – chalunu = chalunu meenamunau bhatu – gaalamaiyunna bhogamulu
|| Chaalunu ||
Yendamaavule neeranuchu = menduga bharugidu jinka kupa – mundaina balaheenu naithi
|| Chaalunu ||
booruga pandaaragimpa = gori kaachikoni yunnati – keerasaamya methi nayo
|| Chaalunu ||
deepapu deepthi naashinchi = yupiri vidu pargu rithi – bhapapu bhramache natlayithi
|| Chaalunu ||
poolatho tayandhu berugu = bhuruga vrukshambhunai ne – melunaku moolamugana nethi
|| Chaalunu ||
chalina vithanamu ljampu = chaua bhoomi vale ne gaga – satyamu nishphalamai nakata
|| Chaalunu ||
maaya santha nethi yesu = naayaka nanvidaka maarpu – jeyumi nen runchi naapai
|| Chaalunu ||
tholi nan rapinchinati = challani suvaartha teja – mullamandu nundu jeya
|| Chaalunu ||
manchuu polke nanu jeyutakai = manchumi ni raktham bhudhilo–bhenchumi ni vaksaramu che
|| Chaalunu ||
cheddar bidda nayya nenu = dhodda rakshkunda veepu – adduleka nannu brovu Chaalunu loka
|| Chaalunu ||
✍ Bethala John
akk 1
!doctype>
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
భగ భగ మండే ఆరని మంటలు
ఫిబ్రవరి 01, 2023
ఆనందం క్రిస్మస్ ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం
ఫిబ్రవరి 01, 2023
Tags
Contact form