ప్రభు మార్గములయందె భయభక్తి

560

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ప్రభు మార్గములయందె భయభక్తి నిందు శుభరీతి నడిచే పురుషుండే ధన్యుండు ||ప్రభు||

  1. అపుడు నీచే కష్టం బారగించుదువు ఎపుడు ధన్చుడవు నీ కిలమేలౌ గాక ||ప్రభు||

  2. నెలవు ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్షతీ గెల పోలి నీ భార్య ఫలమిచ్చును గాక ||ప్రభు||

  3. పిల్లలిప్ప మొక్క పెంపువలె నీదు బల్లజుట్టుకొని శో భిల్లుదురు గాక ||ప్రభు||

  4. ప్రభున కిదిగో భీతి పడువాడీరీతి విభవంపు దయనొంది వికసించునుగాక ||ప్రభు||

  5. ప్రభు సీయోనునుండి ప్రశస్త కృపను ప్రబలంబుగా నిచ్చి బ్రతికించునుగాక ||ప్రభు||

  6. అరయ బ్రతికెడు రోజు లన్నిట నీవు యెరుషలేము క్షేమంబు నెపుడు జూచెదవు ||ప్రభు||

  7. నీదు పిల్లల పిల్లలు నిజామిశ్రాయేలు మీది క్షేమముజూచి మోదమొందెదరు ||ప్రభు||

  8. తండ్రి కుమార శుద్ధాత్మునకు మహిమ మెండై యుగయుగములం దుండుగా కామేన్ ||ప్రభు||

    ✍ బేతాళ జాన్

      Prabhu maargamulayande – bhayabhakthi nindhu – shubhariihi nadiche – purushunde dhanyundu || Prabhu ||

    1. apudu niche kashtam – bharaginchudhuvu – yepudu dhanchudavu nii – kilamailao gaka || Prabhu ||

    2. nelavu prakkalanunna saphalamao dhrakshathi – gela poli nii bharya – phamichchunu gaka || Prabhu ||

    3. pillalippa mokka – pempuvale needhu – bhallajuttu koni sho – bhilladhuru gaaka || Prabhu ||

    4. prabhuna kidhigo bheethi – paduvaari reethi – vibhava mpu dhayanondhi – vikasinchugaaka || Prabhu ||

    5. prabhu siyununundi – prashastha krupanu – prabhala mbhuga nichchi – brathikin chunugaka || Prabhu ||

    6. araya bhrathikedu roju – lannita neevu – yerushalemu kshemambhu – nepudu joochedavu || Prabhu ||

    7. needhu pillala pillala – nijamishrayelu- meedhi kshe mamujoochi – modhamon dhedharu || Prabhu ||

    8. thandri kumara shudhdhatmunaku – mahima – mendai yugayugamulandhunduga kaamen || Prabhu ||

      ✍ Bethala John

Post a Comment

కొత్తది పాతది