a66

66

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని మించును యేసు మాలో నివసించు యది మా విముక్తియే నీ కమూల్య ప్రేమ యుండు నీవు దాసుల మైన మమ్ము గృపతో రక్షించుము.మమ్ము సంరక్షించు శక్తి నీకుండు, మా ప్రభువా ఎన్న డెన డేని నీదు సన్నిధిని బాయుము నిన్ స్తుతించుచుండి మేము సర్వదా సేవింతుము. నిన్ బ్రార్థించి పూర్ణప్రేమ మే మతిశయింతుముక్రొత్తగా మమ్ము సృజించి పాప మెల్ల బాపుము మాకు స్వస్థత నొసంగి గొప్ప రక్ష జూపుము భక్తి యభివృద్ది పొంది స్వర్గమందు జేరగా వింత నొంది ప్రేమ స్తుతి నీకర్పింతు మెప్పుడు.

Post a Comment

కొత్తది పాతది