62
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నీ సింహాసన ఛాయ లో సురక్షితముగ వాసము సేయుదము భవ్యగుణతేజా నీ సుబాహువేచాలు నిశ్చయ సురక్షా వాసముగా నొప్పు ప్రభువా ఘన దేవా ||గత||
నగముల్ వరుసనిలిచి నగధరనిర్మాణ మగుటకు మున్నేయ నంత ప్రభు నీవు అగణితవత్సరము నీవే మా భగవంతుడవు నిన్ను ప్రణుతింతు మేము ||గత||
వేయి యుగములు నీకు దెసగతించిన యొక్క సాయంత్ర సద్రుశము సవిత్రుడురు శో భాయుతముగ లే వక ముందు రాత్రిలో ప్రహరము సుమియవ్వి ||గత||
గతకాలములయందు ఘన సహాయుడ దేవా హితనిరీక్షణ నీవే యేన్నేండ్లకైన క్షితిజీవితాంతము గతిగానుండుము దేవా నితాంత గృహ మీవె నిత్యుడౌ ప్రభువా ||గత||
కామెంట్‌ను పోస్ట్ చేయండి