437
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నిన్ను స్తుతింతు నీ కృప నెపుడు నెన్ని కీర్తింతు బన్ను గ నీ కృప ని న్నెన్న డెరుగని నరుల కన్న యేసున్నా నీ ధన్య రుధిరమె చాలు ||రమ్ము||
- తరమె యెన్నగను దత్కృపను భూ నభముల నైనన్ నిరతము నీ ప్రేమ నీతి పరిమితిచే ధర దేజో వాసులకు గలిగించు గడు వింత ||రమ్ము||
- భవదీయ కృపను బాగుగ జాటి భువి నీ చిత్తమును అవిధి నెం చక తీర్చి యమిత బలముతోడ నవగతి నీతి కి రీటంబు నే బొంద ||రమ్ము||
- నేను నీ కొరకే నిత్యము బ్రతికి నిన్ను గణుతించి మానుగ 'భళా' యను మంచి వాక్యము విని దీన ప్రభుని సమా ధానములో నే జేర ||రమ్ము||
కామెంట్‌ను పోస్ట్ చేయండి