434
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దోసములను తీగలన్ని కోసివేతమ మిగుల మోసపుచ్చు నాసలెల్ల రోసివేతమ యేసుదాసు లౌదమ ||యేసు భక్త||
- దోసిలొగ్గి ప్రభునివేడ గాసి పడుదమ వాసిగాను యేసుమీద నాసపడుదమ యేసు దాసు లౌదమ ||యేసు భక్త||
- జారచోర దుష్కృతములు పారవేతమ సత్య సార మెరుగ బరమ గురుని జేరు కొందమ యి(క కోరు కొందమ ||యేసు భక్త||
- ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును యేసు శాపరాసులన్ని తానే యోపి మోసెను తండ్రి దాపొసంగును ||యేసు భక్త||
- శరణుజొ చ్చు నందరకును దురిత మెంచక ఘోర మరణ బాధలెల్ల దీర్చి పరమొసంగును స్ధిర వరము లిచ్చును ||యేసు భక్త||
- లోక భోగముల మదిన్ని రాకరింతమ ప్రభు రాక కెదురు జూడ మన మేక మౌదమ ఇపుడె యేక మౌదమ ||యేసు భక్త||
కామెంట్‌ను పోస్ట్ చేయండి