a430

430

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    జీవమార్గమున్ యేసూ, చూపవే నీవు మాకు ముందు వేగ వెంట వత్తు మేము వేగ తండ్రి యింటికే మమ్ము నడ్పవేహింస కల్గెన మమ్ము గావుమా మమ్ము కష్టకాలమందు నాదరించు భూమియందు మింటిత్రోవలో మమ్ము నడ్పవే.సొంత వేదనన్ చింత కల్గినన్ అన్య హింస గూర్చి యేడ్వ మమ్ములన్ సహింపనిమ్ము మేము సత్యమున్ చూడ నేర్పవే.మా ప్రవర్తన చక్కపర్చుమా మాకు నెట్టి హింసలైన నీ సహాయ మిచ్చి, నేటి యాత్రకాగానే తలుపు దీయవే.

Post a Comment

కొత్తది పాతది