a408

408

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసూ, యాత్మ ప్రియుడా నిన్ను నాశ్రయించితి లేవగా దరంగముల్ గాలివాన కొట్టగా లోకబాధ లన్నిటన్ నన్ను దాచు రక్షకా రేపునకు నడ్పుము నాదు యాత్మన్ బ్రోవుముదిక్కు లేని యాత్మకు వేఱె ప్రాపు లేదిక ఒంటిగాను విడ్వక నన్ను నాదరించుమీ నిన్నె నమ్మి యుంటిని నీవె నా సహాయము కాపులేని నా తలన్ కాయుమా నీ నీడనుక్రీస్తు నిన్నె గోరుదున్ దొర్కు నన్ని నీ కడన్ పడ్డ హీను నెత్తుమీ స్వస్థపర్చు రోగులన్ న్యాయశుద్ధ నామము నీదె, నేను పాపిని నేను పాపపూర్ణుడన్ నీవు ప్రేమారూపివిపాపమెల్ల మాన్పగా నీదు ప్రేమ చాలును మాన్పు నీళ్లు నాయెదన్ శుద్ధి చేయగా నిమ్ము నీవు బ్రత్కు టూటవు త్రాగనిమ్ము నీదరిన్ పుట్టి నాదు నాత్మలో నెల్ల ప్రొద్దు పారుమీ

Post a Comment

కొత్తది పాతది