a35

35

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా!ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేటిలో కలుగకుండ బ్రోవవే ఘనంపు ప్రేమతోనీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింతబాధలన్ జయించి మందురుచరాచరంబు లెల్లను జనించుకంటె ముందార తరాలనుండియున్ నీరాజ్య మండెడున్ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచు గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకనున్

Post a Comment

కొత్తది పాతది