హోమ్ 78 byOnline Lyrics List —నవంబర్ 01, 2024 0 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ దీయు జనులారా దాసజనులు జేయు పలు దోసములు మోయు ||యేసు||మేల కులశీల వ్రత జా లాధిక మేల చాల మన మీలాగునఁ గాలావధి ఁగూల||యేసు||అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత మోక్ష యను దీక్షన్||యేసు||మాటికి మిన్నేటికిఁ బో నేటికిఁ గాల్ నొవ్వ సూటిగ నరకోటి దురిత వాటములను మీటు||యేసు||శ్రోత్రమ యపవిత్ర నర చ రిత్రలు వినఁబోక మైత్రిని బరమాత్ముని కథ మాత్రము విను మనుచున్||యేసు||మన జీవనమునకు మారుగఁ తన ప్రాణము నిచ్చెన్ తన రక్తముచేఁ బావన మొనరించెను మనలన్||యేసు|| ✍ విలియం డాసన్ Yesu bhajanaye manalanu aa sugathiki thiiyu – janu laaraa = dhaasa janulu cheyu palu - dhoasamulu moayu || Yesu || Mela kula siila vratha – jaa laadhika mela = chaala mana mii laaguna – aalaavadhi guula || Yesu || Kshaya karuneksha bhuvana – rakshana khala siksaa = dhyaksha budha pakshakrutha moaksha yanu hiikshan || Yesu || Matiki minnetiki boa – netiki gaal nova = suutiga nara koi dhuritha – vaatamulanu miitu || Yesu || Sroathama apavithra ara ha – rithraluvina boa = maithrini parmaathmuni katha –maathramu vinu manuchun || Yesu || Mana jiivanamunaku maaruga – thana praanamu nichchen = thana rakthamuche paavana monarinchenu manalan || Yesu || ✍ William Dason akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి