101

101 "

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    " నా యాత్మ నీలో మేల్కొని దయాళుని కీర్తింపుము ప్రియంబుతో నీరక్షకున్ ప్రపూర్ణ ప్రేమబాడుము.నే పాపమందు గూలగన్ కాపాడి నన్ను లేపెనే నా పాలి పుణ్యరక్షకున్ ప్రపూర్ణ ప్రేమ బాడుము.ఏ పాటి శత్రువైనను ఏపాట్లు పెట్టలే రికన్ నాపుణ్య మార్గదర్శకున్ ప్రపూర్ణ ప్రేమబాడుము.

Post a Comment

కొత్తది పాతది