హోమ్JK Christopher 🎹 మేలు చేయక నీవు ఉండలేవయ్య ఆరాధించక నేను ఉండలేనయ్య byOnline Lyrics List —ఆగస్టు 23, 2024 0 మ మేలు చేయక నీవు ఉండలేవయ్య – ఆరాధించక నేను ఉండలేనయ్య (2) యేసయ్యా యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను – వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం – తొలగించావు వదిలుండలేక (2) నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమా నీదీ – నిజమైన ధన్యతనాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు – నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపము కలిగే నాలో – నేను పాపినని గ్రహింయిన్చగానే (2) నీ మేళ్లకు అలవాటయ్యి – నీ పాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి – కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో } 2 నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని } 2 అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా|| Melu Cheyaka Neevu Undalevayya – Aaraadhinchaka Nenu Undalenayya (2) Yesayyaa Yesayyaa (2) ||Melu cheyaka|| Ninnu Namminatlu Nenu – Vere Evarini Nammaledhayya Neeku Naaku Madhya Dhooram – Tholaginchaavu Vadhilundaleka (2) Naa Aanandam Korevaada – Naa Aashalu Teerchevaada (2) Kriyalunna Prema Needhi – Nijamaina Dhanyatha Naadhi ||Yesayyaa|| Aaraadhinche Velalandhu – Nee Hasthamulu Thaakaayi Nannu Paschathaapam Kalige Naalo – Nenu Paapinani Grahinchagaane (2) Nee Mellaku Alavaatayye – Nee Paadhamul Vadhalakunten (2) Neekishtamaina Daari – Kanugontini Neetho Cheri ||Yesayyaa|| Post a Comment కొత్తది పాతది
కామెంట్‌ను పోస్ట్ చేయండి